ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి’ గాడ్ ఫాదర్’ మేనియా. చిరు చేసిన గత రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. అయితే ఈ సారి ఎలాగైన సరే హిట్ కొట్టాలని గట్టిగా ఉన్న మెగాస్టార్.. తాను అనుకున్నది సాధించారు. అక్టోబర్ 5న విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ వసూలు సాధిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా, రూ. 69.12 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు […]