హీరో నాని.. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు. ఇప్పుడు అతడు నటించే కొత్త సినిమా కోసం ఏకంగా పవన్ కల్యాణ్ టైటిల్ ని ఉపయోగించబోతున్నారట.
సాధారణంగా ఒక భాషలో సినిమాలను మరో భాషలోకి రీమేక్ చేయడం రెగ్యులర్ గా చూస్తుంటాం. ఈ సినిమాలను రీమేక్ చేయడంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పూర్తి సినిమాని కథా, కథనం, సీన్స్ తో సహా రీమేక్ చేయడం.. రెండోది కేవలం స్టోరీ లైన్ మాత్రమే తీసుకొని ఆయా హీరోలకు తగ్గట్టుగా, నేటివిటీకి సింక్ అయ్యేలా కొత్తగా రాసుకొని తీయడం జరుగుతుంది. ఇందులో రెండో పద్దతి ఫాలో అయితే రీమేక్ సినిమా అని ట్రోల్స్, విమర్శలు పెద్దగా […]
ఏ రంగంలోనైనా పాతనీరు పోయి కొత్తనీరు రావడం మామూలే. సినీ ఇండస్ట్రీలో కూడా అంతే. హీరోయిన్స్ పాతబడుతున్నకొద్దీ కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు.. అలా కొత్తగా వస్తున్న అందాలను స్వీకరిస్తూ.. సినిమాలను ఎంజాయ్ చేస్తుంటారు ప్రేక్షకులు. హీరోయిన్ గా ఓ భాషలో అడుగుపెట్టి.. కేవలం ఒకే ఒక్క సినిమాతో కనుమరుగైన వారిని చాలా తక్కువమందిని చూస్తుంటాం. అలా 1999లో బ్లాక్ బస్టర్ సినిమాతో డెబ్యూ చేసిన హీరోయిన్.. ఆ ఒక్క సినిమా తర్వాత తెలుగులో కనిపించకుండా పోయింది. […]