గత కొంత కాలంగా భారత్ లో కరోనా బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవ్వరినీ వదల్లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో 5వ టెస్టు ఆడేందుకు సిద్దమవుతున్న టీమ్ ఇండియాకు అనుకోని షాక్ తగిగిలింది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా భారిన పడ్డారు. ఈ విషయాన్ని బీసీసీఐ స్వయంగా ప్రకటించింది. గత సంవత్సరం ఆగిన ఐదవ టెస్ట్ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మ కోవిడ్ భారన పడటం ఒకంత జట్టుకు […]