ఎలన్ మస్క్.. ప్రపంచవ్యాప్తంగా ఈయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో ఈయన పేరు చెప్పగానే అపర మేథావి, ప్రంపంచంలోనే అత్యంత సంపద కలిగిన వ్యక్తిగా చెప్పేవారు. కానీ, ఒక్క సంవత్సరంలో అంతా మారిపోయింది. సంపాదనలో రికార్డులు సృష్టించిన వ్యక్తి.. ఇప్పుడు సపంద కోల్పోవడంలో రికార్డులు సృష్టిస్తున్నాడు. ఏకంగా 200 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయిన తొలి వ్యక్తిగా ఎలన్ మస్క్ రికార్డులకెక్కారు. అసలు ఆయన సంపద ఎందుకు పోయింది? ఈ పతనానికి కారణాలు ఏంటో చూద్దాం. […]
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అస్తవ్యస్థం చేసింది. చైనా నుంచి ప్రబలిపోయిన కరోనా ప్రపంచ దేశాలన్నింటిని గజ గజలాడించింది. కరోనా సమయంలో మనిషిని చూస్తే మనిషి భయపడే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో చాలా మంది ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలు ఇంటి నుంచే అంటే వర్క్ ఫ్రమ్ హోం చేశారు. ఈ మద్య కాలంలో కరోనా చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ సిస్టమ్ తీసివేస్తున్నారు. కొంత మందిలో ఇంకా కరోనా భయం పోకపోవడంతో […]