ఆమె పేరు దళాయి దివ్య. విజయనగరం జిల్లాకు చెందిన ఈ యువతి ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని అనేకునేది. కానీ ఆమె వెళ్లిన మార్గం మంచిదే అయినా చివిరికి ప్రేమ పేరుతో జాల్సాలకు అలవాటు పడింది. తప్పుదారుల్లో అడుగులేసి చివరికి తన తప్పును తెలుసుకుని చేజేతులా ప్రాణాలు తీసుకుంది. తాజాగా విజయనగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే? జిల్లాలోని తెర్ల మండలం విజయపురి కాలనీకి చెందిన […]