కరోనావైరస్ బారిన పడే ముప్పు వృద్ధులకు ఎక్కువగా ఉంటుందని ఇప్పటి వరకు కరోనావైరస్ పై జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. అలా అని ఈ వైరస్ యుక్త వయస్కులు, చిన్న పిల్లలకు సోకదని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అయితే ఇదే సమయంలో ఒకసారి కొవిడ్-19కు గురైనవారు మళ్లీ మహమ్మారి బారిన పడే ముప్పు చాలా తక్కువని తాజా అధ్యయనంలో నిరూపితమైంది. ఇలాంటి వారికి సహజ రోగనిరోధకత పది నెలల పాటు ఇన్‌ఫెక్షన్ నుంచి […]
ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రజలు ఆస్పత్రికి పరుగులు పెడతారు. కన్సల్టెన్సీ కావాలంటే వందలకు వందలు చెల్లించాల్సిందే. అది కూడా ఏ ఆన్‌లైన్లో పైపైన ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. కొందరు డాక్టర్లు సైతం కరోనా బాధితులను అంటరాని వారిగా చూస్తున్నారు. ఆ టెస్టులు, ఈ టెస్టులు అంటూ వేలకు వేలు వసలు చేస్తున్నారు. అలాంటిది, ఇలాంటి కరోనా కల్లోల సమయంలో ఓ వైద్యుడు కరోనా బాధితుల పాలిట దేవుడిలా మారాడు. 10 రూపాయలు పెడితే మంచి టీ అయినా […]