తెలుగు ఇండస్ట్రీకి దాసరి నారాయణ తర్వాత ఆ స్థాయిలో అందరిని కలుపుకొని పోతూ.. ఎలాంటి సమస్యలైనా పరిష్కరించే దిశగా ముందుకు సాగున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఏపిలో కొంత కాలం పాటు సినిమా టికెట్స్ విషయంలో పెద్ద రగడే కొనసాగింది. అయితే సినిమా టికెట్ విషయంలో సీఎం జగన్ ని కలిసి ఇండస్ట్రీ కష్టాలు తెలిపి టికెట్ రేట్లు పెరిగేలా చేసిన మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు కరోనా సమయంలో సినీ కార్మికులకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చి వారికి […]