వైసీపీ నేత లక్ష్మీపార్వతి తెలుగు అకాడమీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగు అకాడమీ నిధుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు రూ.70 కోట్లకు పైగా అవినీతి జరిగిన అధికారులు తేల్చారు. ఇక దీంట్లో భాగంగా రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఇక త్రిసభ్య కమిటీ విచారణలో ఏపీ మార్కెంటైల్ మ్యూచివల్లీ ఎయిడెడ్- కోఆపరేటివ్ ఉద్యోగులు మోహినుద్దీన్, […]