ఈ ఏడాది వేసవికాలంలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీగా కురిసిన వడగళ్ల వానతో అన్నదాతలకు కడగళ్లు మిగిలాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి రైతులకు పంట నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 10వేలు జమచేస్తున్నారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రజలు సరైన వైద్య సదుపాయాలు లేక అల్లాడుతున్నారు. హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత తీరినా.., ఆక్సిజన్ సమస్య మాత్రం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా.., రాబోయే థర్డ్ వేవ్ ని ఎదుర్కోవాలి అంటే ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్స్ అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ప్రభుత్వాలు ఇందుకు సంబంధించిన కార్యచరణలు సిద్ధం చేసుకుంటున్నాయి. కానీ.., ఈ లోపే ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి మనసున్న మహారాజులు, మానవతావాదులు ఆక్సిజన్ ప్లాంట్స్ […]