న్యూ ఢిల్లీ- మనం ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాం.. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది.. ఎవరా అని ఫోన్ లిఫ్ట్ చేయగానే.. మేం పలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు పర్సనల్ లోన్ కావాలా అని అడుగుతారు. మనకు ఎక్కడలేని కోపం వస్తుంది. ఇలాంటి టెలీ మార్కెటింగ్ కాల్స్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. బాగా ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కాల్స్ వస్తుంటాయి. మనం ఏదో ముఖ్యమైన కాల్ అనుకుని లిఫ్ట్ చేస్తే అది […]