ప్రజా గాయకుడు, ప్రజా కవి, విప్లవ వీరుడు తెలంగాన ప్రజల గుండె చప్పుడు గద్దర్ నిన్న హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
దశాబ్దాల పాటు విప్లవ రాజకీయాల్లో తన ఆట-పాటలతో తెలంగాణ ప్రజలను ఉత్తేజ పరుస్తూ.. ఉర్రూతలూగించిన ప్రజా గాయకుడు, యుద్దనౌన గద్దర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు
తెలంగాణ ఉద్యమ సమయంలో తన గానంతో కోట్ల మంది తెలంగాణ ప్రజలను జాగృత పరిచారు ప్రజా గాయకుడు గద్దర్.