సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలకు ఒక్కోసారి చేదు అనుభవాలు ఎదురౌతుంటాయి. ఎక్కువ ప్రయాణ సమయాల్లో మన హీరోలు, హీరోయిన్లు అసహనానికి గురై.. సదరు విమానయాన సంస్థపై ఫైర్ అవుతూ ఉంటారు. రాజకీయ నేతలు చేపట్టే ర్యాలీలో కానీ, బహిరంగ సమావేశాల సమయంలో ప్రజలు పూలు, రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లు విసురుంటారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రాభివృద్ది కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు కేటీఆర్. రాష్ట్రంలో ఐటీ విస్తరణ..పెట్టుబడుల ఆకర్షణలో తనదైన సత్తా చూపిస్తున్నారు. అంతేకాదు కష్టాల్లో ఉన్నవారికి సొంతమనిషిలా ఆదుకుంటారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలువురు నేతలు, వ్యాపార వేత్తల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా పలువురు నేతల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 2018 […]
చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చెంతన ఉన్న ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ట్రిబుల్ ఐటి కళాశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. వివాదాలు, ఆందోళనలతో వార్తలకెక్కుతోంది. తాజాగా ట్రిబుల్ ఐటీ విద్యార్థులు తల్లిదండ్రుల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు బైఠాయించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన మామీలు అమలు కాలేదని.. ఇన్ చార్జ్ […]