2023-24కు గానూ తెంలంగాణ బడ్జెట్ ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సుమారు 3వేల కోట్లతో రూపొందించిన వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావ్ ప్రవేశపెట్టారు. రూ. 2,90, 396 కోట్ల విలువైన పద్దును హరీష్ రావ్ ప్రవేశపెట్టడం ఇది నాల్గవసారి. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 3 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఊహించగా.. ఆ లోపే పద్దును రూపొందించారు. 2022-23 తలసరి ఆదాయం రూ. 3,17, […]
తెలంగాణ బడ్జెట్ 2023 సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉదయం పది గంటల సమయంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఆ బడ్జెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి…