రామాయణం ఎన్నిసార్లు చూసినా తనివితీరదు అంటారు. రామాయణం పై ఎన్నో సినిమాలు, సీరియల్స్ వచ్చాయి.. కానీ అవి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాయి. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆదిపురుష్ మూవీ గురించి టాక్ నడుస్తుంది. ఆదిపురుష్ నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.