వేసవి కాలంలో ఎండ వేడి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకించి వర్ణించాల్సిన అవసరం లేదు. వేడి నుంచి ఉపశమనం కోసం ఏసీ, కూలర్, ఫ్యాన్‌ను ఆశ్రయిస్తాం. దాంతో కరెంట్ బిల్లు విపరీతంగా వస్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారమే.. కొత్త మోడల్ ఏసీ. ఆ వివరాలు..
ప్రస్తుతం మనం బతుకున్నది టెక్నాలజీ యుగంలో. ప్రతిదీ మన చేతిలో ఉన్న మొబైల్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే దీని వల్ల లాభం కన్నా నష్టమే అధికంగా ఉంది. ప్రతిదీ ఆన్‌లైన్ చేయడంతో మన వ్యక్తిగత సమాచారం ఈజీగా హ్యాకర్ల చేతికి చిక్కుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హైరిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఆ వివరాలు..
ఇంటర్నేషనల్ డెస్క్- యాపిల్.. ఈ కంపెనీ పేరు తెలియని వారుండరేమో. యాపిల్ కంపెనీ ఐఫోన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాపిల్ ఐ ఫోన్ కలిగి ఉండటం ఓ స్టేటస్ సింబల్ లా భావిస్తారంటేనే ఈజీగా అర్ధం చేసుకోవచ్చు. అదిగో అలాంటి యాపిల్ కంపెనీ మరో రంగంలోకి అడుగుపెట్టి.. త్వరలోనే మన ముందుకు రాబోతోంది. అవునుసెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకొచ్చేందుకు యాపిల్ కంపెనీ రంగం సిద్ధం చేసుకుంది. […]
టెక్నాలజీ డెస్క్- గూగుల్.. ఇది లేని ప్రపంచాన్ని ఇప్పుడు అస్సలు ఊహించుకోలేము. మనకు ఏ సమాచారం కావాలన్నా ఠక్కున వెచికేది గూగుల్ లోనే. ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే గూగుల్ మ్యాప్ లోకి వెళ్తే చాలు అదే దారి చూపిస్తుంది. అలా అన్నింటికి గూగుల్ మనిషి జీవితంతో పెనవేసుకుపోయింది. ఇతర సెర్చ్ ఇంజిన్ లు ఎన్ని వచ్చినా గూగుల్ స్థానం ప్రత్యేకం అని చెప్పకతప్పదు. ఇదిగో ఇప్పుడు గూగుల్ మరో అద్భుతమైన ఫీచర్ ను వినియోగదారుల కోసం […]
బిజినెస్ డెస్క్- ఐఫోన్.. ప్రపంచంలో ఎన్ని కొత్త కంపెనీల మొబైల్ ఫోన్లు, ఎంత ఖరీదైన సెల్ ఫోన్లు వచ్చినా.. ఐఫోన్ కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. యాపిల్ ఫోన్ ఉంటే అదో స్టేటస్ సింబల్ ఫీల్ అవుతున్నారు. అందుకే చాలా మంది తమ చేతిలో ఐఫోన్ ఉండాలని కోరుకుంటున్నారు. తమ బడ్జెట్ లో లేకపోయినా చాలా మంది యాపిల్ ఫోన్ ను కోనాలను తహతహలాడుతున్నాపు. ఇక యాపిల్ ఫోన్ కొత్త మోడల్ వస్తుందంటే చాలు […]
స్పెషల్ డెస్క్- కలిసి ఉంటే కలదు సుఖం.. కలిసి సమిష్టిగా కృషి చేస్తే విజయం తధ్యం. దీన్ని అక్షరాల నిరూపించారు ముగ్గురు స్నేహితులు. చదువుకునే టైంలో ఫ్రెండ్స్ అయిన ఈ ముగ్గురు ఇప్పుడు ఏకంగా 15 వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన భాను ప్రతాప్, ఫరీద్, అంకుష్ 2011-2015 మధ్య కాన్పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్ చదువుకున్నారు. ముగ్గిరిది ఉత్తర్ ప్రదేశ్ అయినా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. భానుది […]