ప్రతీ ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడంటే టీచర్ అని, సార్ అని, మాస్టర్ అని అంటున్నారు గానీ ఒకప్పుడు గురువు గారు అనే సంబోధించేవారు. గురు, శిష్యుల మధ్య ఉండే సంబంధం ఎంత గొప్పగా ఉండేదో తెలిపే శ్లోకమే ఈ ‘ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే […]