విద్యార్థులు తప్పు చేస్తే మందలించే స్థాయిలో ఉన్న ఉపాధ్యాయుడే తప్పు చేశాడు. పాఠాలు చెప్పి ఉన్నతమైన భవిష్యత్తు కోసం పాటుపడే పొజిషన్ లో ఉన్న టీచరే బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. క్లాస్ రూములో బలవంతంగా బట్టలు విప్పించి బాలికలతో అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయించాడు.
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే.. గాడి తప్పింది. విద్యార్థినులకు తెలియకుండా వారి ఫోటోలు, వీడియోలు తీసి వేరే వ్యక్తులకు పంపుతుంది. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. చింతలమానేపల్లి మండలం బాబాపూర్-గంగాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పి. సువిత టీచర్ గా పనిచేస్తుంది. ఈమె క్లాస్ రూములో విద్యార్థినుల వీడియోలు, ఫోటోలు తీసి ఇతర వ్యక్తులకు పంపిస్తుంది. అంతేకాకుండా బాలికలతో మద్యం గురించి చర్చించడం, అమ్మాయిలను పొట్టి బట్టలు వేసుకోవాలని సూచించడం, ఇతర […]
గుంటూరు- ఈ రోజుల్లో పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. బయటకు ఎక్కడికో ఎందుకు, ఆఖరికి స్కూల్ కు పంపాలన్నా కొంత మంది పేరెంట్స్ వణికిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లో జరుగుతున్న అమానుష ఘటనలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఇదిగో తాజాగా గుంటూరులో ఇలాంటి జుగుప్సాకరమైన ఘటన వెలుగుచూసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ప్రైవేట్ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విధ్యార్ధిని దసరా పండగ సెలవుల నేపధ్యంలో వారం రోజులుగా ఇంట్లోనే ఉంటోంది. సెలవు […]