చెన్నై రూరల్- తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. చెన్నై శివారు ప్రాంతమైన తిరువళ్ళూరు ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ఒక్క సారిగా కలకలం రేగింది. అంతవరకు బాగానే ఉన్న వాతావరణం అకస్మాత్తుగా గందరగోళంగా మారింది. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఉన్నట్లుండి విద్యార్ధుల ఏడవడం మొదలుపెట్టారు. స్కూల్ లో ఏం జరుగుతుందో తెలియక చుట్టు పక్కల ఉన్న వాళ్లు పరుగున పాఠశాలలోనికి పరిగెత్తారు. తీరా స్కూల్ లోకి వచ్చాక అక్కడ జరుగుతున్నది చూసి అంతా అవాక్కయ్యారు. […]