అమెరికన్ పాప్ మ్యూజిక్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. మోస్ట్ పాపులర్ ‘ఫూ ఫైటర్స్’ డ్రమ్మర్ టేలర్ హాకిన్స్.. శుక్రవారం కొలంబియన్ హోటల్ లో కన్నుముశారు. ఈ విషయాన్ని ‘ఫూ ఫైటర్స్’ బ్యాండ్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. గ్రామీ అవార్డులు అందుకున్న బ్యాండ్ లో డ్రమ్మర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టేలర్. 50 సంవత్సరాల వయసులోనే టేలర్ మరణించడంతో అతని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. టేలర్ చనిపోయిన విషయాన్ని ప్రకటిస్తూ ‘ఫూ ఫైటర్స్’ బ్యాండ్ ట్విట్టర్ […]