వందలు, వేల కోట్లు సంపాదించే వారు కోట్లలో పన్నులు కడుతుంటారు. కొందరు మాత్రం పన్నులు ఎగ్గొడుతుంటారు. అలాంటి వారిలో ప్రముఖ పాప్ సింగర్ షకీరా ఒకరు. తన పాటలతో యావత్తు వరల్డ్ యూత్‌ను ఒక ఊపు ఊపేసిన ఈ పాప్ సింగర్ ఇప్పుడు వివాదంలో ఇరుక్కుంది. వందల కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టిందని, స్పెయిన్ ప్రభుత్వానికి భారీగా పన్ను బాకీ ఉందని ఆరోపణలు ఎదుర్కుంటుంది. 2012-2014 మధ్య కాలంలో షకీరా చెల్లించాల్సిన 14.7 మిలియన్ డాలర్ల పన్ను […]