కరోనాతో కకావికలం అవుతున్న ఆంధ్రప్రదేశ్ కి మరో ముప్పు సవాలు విసరబోతుంది. ఇప్పటికే భయం గుప్పిట్లో బతుకుతున్న ప్రజలను ఇంకాస్త వణికిస్తూ.., ఏపీ పైకి భారీ తుఫాన్ దూసుకొస్తోంది. రాష్ట్రంలోని తీర ప్రాంతాలను అతలాకుతలం చేయడానికి ఆ తుఫాన్ వాయువేగంతో సిద్ధమవుతోంది. ఇప్పటికే తౌక్టే తుఫాను ధాటికి భారతావని వణికిపోతుంటే.. ఇప్పుడు ఈ కొత్త తుఫాను ఏమిటని వాతావరణ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈనెల 22 తేదీన తూర్పు తీర ప్రాంతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశమందని […]
భీభత్సం సృష్టిస్తున్న తౌక్టే తుఫాను, ఐదు రాష్ట్రాలకు ముప్పు తిరువణంతపురం- ఇప్పటికే కరోనాతో జనం అల్లాడిపోతుంటే.. అది చాలదన్నట్లు మళ్లీ తుఫాను ముంచుకొచ్చింది. ఈనెల 14న ఆరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు మాయన్మార్ తౌక్టే గా నామకరణం చేసింది. తౌక్టే శనివారం తీవ్ర తుఫానుగా మారి గుజరాత్ వైపు పయనిస్తోందని భారత వాతావరణ శాఖ చెప్పింది. రానున్న 18 గంటల్లో ఇది అతి తీవ్ర తుపానుగా మారుతుందని ఐఎండీ పేర్కొంది. ఈ […]
కరోనాతో కకావికలం అవుతున్న భారత్ కి మరో ముప్పు సవాలు విసరబోతుంది. ఇప్పటికే భయం గుప్పిట్లో బతుకుతున్న ప్రజలను ఇంకాస్త వణికిస్తూ.., ఇండియాపైకి భారీ తుఫాన్ దూసుకొస్తోంది. దేశంలోని తీర ప్రాంతాలను అతలాకుతలం చేయడానికి తౌక్టే తుఫాన్ వాయువేగంతో సిద్ధమవుతోంది. . ‘తౌక్టే’ అనే పేరును మయన్మార్ ఎంపిక చేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి.. క్రమంగా వాయుగుండంగా మారింది. ఈ విషయాన్ని వాతావరణ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. దీనితో ఈ వాయుగుండం ఈ […]