సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో మరణించడంతో ఆయన అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. ఆయన అంత్యక్రియలకు ప్రముఖ హీరో రజినీకాంత్ తో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఇది మరువక ముందే తాజాగా 30 ఏళ్లకే అస్సామీ నటుడు కూడా మరణించాడు. ఇదిలా ఉండగానే సోమవారం బెంగాలీ ప్రముఖ దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత […]