రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అధికార, విపక్షాలు ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఏపీలో జనసేన-టీడీపీ మధ్య పొత్తుపై ఓ క్లారిటీ వచ్చింది. స్వయంగా జనసేనానినే గౌరవప్రదంగా ఉంటే పొత్తుకు ఓకే అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేంటి.. టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరింది కదా.. మళ్లీ బీజేపీతో పొత్తు ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అయితే […]