సినిమాల్లో విలన్ ..నిజ జీవితంలో రియల్ హీరో గా అందరి మన్ననలు పొంది ఎందిరికో ఆదర్శంగా నిలిచాడు సోనూసూద్.. ఒక స్థానం వచ్చిన తరువాత నటులు సాధారణంగా నలుగురిలోకి రారు .కొంచెం దూరంగా ఉంటూ ఇంట్లోనో ,మరోచోటో విలాసంగా గడిపేస్తూ ఉంటారు .దానికి భిన్నంగా ఒక సామాన్య వ్యక్తిగా నలుగురిలో తిరుగుతూ అందరిలో కలసి పోయే గొప్ప వ్యక్తి ఈయన .ఇతని గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సాయం అనే పదం ఎక్కడ విన్న ఈ పేరే […]