తెలంగాణ గవర్నర్ తమిళిసైకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదరడం లేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ మిత్ర పార్టీ, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సభ్యుడిని గవర్నర్ పీఆర్వోగా పెట్టుకోవడం చాలా అక్రమమని అన్నారు. ఈ వ్యవహారంతో.. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు రాజకీయంగా చాలా అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు. అయితే,.. గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ప్రోటోకాల్‌కు సంబంధించిన […]
సమాజంలో మహిళలు వివక్షతకు గురవవుతూనే ఉన్నారు, వారికి సరైన గౌరవం దక్కడం లేదని, అత్యున్నత పదవిలో ఉన్న మహిళల కూడా ఇందుకు మినహాయింపు కాదని తెలంగాణ గవర్నర్ తమిళసై అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో పై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ..” మేము సమాన హక్కులకు డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఇంక వివక్షత ఎదుర్కోనే పరిస్థితులు రావడం బాధకరం. భారతీయ […]
నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకొని ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవల జనవరి 21 నుండి శ్యామ్ సింగరాయ్ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో కూడా మంచి ఆదరణ దక్కించుకొని నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ఎంటర్టైనర్స్ లో చోటు సంపాదించుకుంది. ఈ సినిమాలో నాని.. అప్ […]
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. సౌందరరాజన్ తల్లి కృష్ణ కుమారి ఈ బుధవారం తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 77 సంవత్సరాలు. చాలా ఏళ్లుగా కృష్ణ కుమారి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో.. ఆమెను హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించారు.అయితే.., పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం కృష్ణ కుమారి కన్నుమూశారు. దీంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులు తీవ్ర […]