తమన్నా భాటియా. పరిచయం అవసరం లేని ముద్దుగుమ్మ. మిల్లీ బ్యూటీగా అభిమానులు పిల్చుకునే ఈ అమ్మడికి కొన్ని రూల్స్ అంటూ ఉన్నాయి. బోల్డ్ సీన్స్, లిప్ లాక్స్కు ఆమె పూర్తిగా దూరంగా ఉంటుంది. కానీ ఈ మధ్య ఆ రూల్స్ బ్రేక్ చేసేసింది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సినిమాల్లో సాధారణంగా లిప్ లాక్, బోల్డ్ సీన్స్ కన్పించవు. ఎందుకంటే ఆమె వాటికి దూరం. అలా రూల్స్ పెట్టుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమాలో తనకంటూ […]