ఫిల్మ్ డెస్క్- మిల్కీ బ్యూటీ.. సినీ అభిమానులకు తమన్నా ఇలాగే పరిచయం. ఫ్యాన్స్ ముద్దుగా తమన్నాను మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. శ్రీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన తమన్నా పరిశ్రమకు వచ్చి 16 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ టాప్ హీరోయిన్‌గానే చలామణి అవుతోంది. విభిన్న కధలను ఎంచుకుంటూ, వినూత్న పాత్రలతో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది తమన్నా. ఇటీవల మాస్ట్రో సినిమాలో విలన్ రోల్ లో నటించి అందరిని మెప్పించింది. ఐతే తాను కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో […]