కాందహార్- అఫ్గానిస్థాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు, అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా తన సైన్యాన్ని ఆఫ్గాన్ నుంచి విరమించుకున్నాక, తాలిబన్లు ఆ దేశాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. అఫ్గనిస్థాన్ లోని తాలినబన్ల ప్రభుత్వానికి సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్ జాదా నేతృత్వం వహిస్తున్నాడు. ఐతే అఫ్గాన్ లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి సుమార్ రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు హైబతుల్లా అఖుండ్ ప్రపంచానికి కనిపించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇటువంటి […]