ఆఫ్ఘనిస్తాన్‌లోతాలిబాన్ల దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి. క్రూరత్వంతో కూడిన శిక్షల అమలును మళ్లీ ప్రారంభించారు. ఓ వైపు శాంతి మంత్రాలు జపిస్తూ.. తాము హింసా ప్రవృత్తిని మానేశామని.. మంచి పాలన కొనసాగిస్తామని చెబుతూనే.. దేశ పౌరులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. ఇటీవలే కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో హెరాత్ ప్రావిన్స్‌లో నలుగురిని హతమార్చి క్రేన్‌లకు వేలాడదీసి ప్రదర్శన ఉంచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తాజాగా తాలిబన్లు మరో ఘాతుకానికి తెగబడ్డారు. తండ్రి పంజ్ షీర్ ప్రతిఘటన దళంలో పనిచేశాడని.. చిన్న […]