కామన్వెల్త్ క్రీడల్లో ఈ ఏడాది కొత్తగా మహిళల క్రికెట్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. కామన్వెల్త్ క్రికెట్‌లో తొలి గోల్డ్ మెడల్ ను ఆస్ట్రేలియా మహిళా జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్లో 9 పరుగుల స్వల్ప తేడాతో.. ఓడిన భారత మహిళల జట్టు వెండి పతకంతో సరిపెట్టుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్ విషయంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల జట్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు చేసింది అసలు కరెక్ట్ కాదంటూ కామెంట్ చేస్తున్నారు. గెలిచిన టీమ్‌పై […]