టీమ్ ఇండియాపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు అబ్దుల్ రజాక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పాకిస్తాన్ టీమ్ ముందు భారత క్రికెట్ టీమ్ పనికిరాదంటూ, మీ పరువును కాపాడుకోవాలంటే పాకిస్తాన్ టీమ్ తో భవిష్యత్ లో ఆడకపోవటమే మేలంటూ విచిత్రమైన సలహాలు ఇస్తూ అందరి పెదవులపై నవ్వులు పూయిస్తున్నాడు. ఇక మరో వారంలో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ను ఉద్దేశించి అబ్దుల్ రజాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని తేటతెల్లమవుతోంది. అయితే ఈ వ్యాఖ్యలే కాకుండా […]