స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ప్రపంచంలోనే ఆ ఘనత సాధించిన తొలి బౌలర్ గా రికార్డులకెక్కాడు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఇంకో వారంలో ఐపీఎల్ 2022 సీజన్ ముగుస్తుంది. వచ్చే నెల నుంచి టీమిండియా అభిమానులకు మరో టీ20 సమరం సిద్ధంగా ఉంది. సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2022లో భాగంగా టీ20 సిరీస్ ఆడనున్నారు. జూన్ 9 నుంచి జూన్ 19 వరకు మొత్తం 5 టీ20 మ్యాచుల్లో తలపడనున్నారు. ఈ సిరీస్ కు సంబంధించి బీసీసీఐ జట్టు ప్రకటించింది. అంతేకాకుండా ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదో టెస్టు […]
‘విరాట్ కోహ్లీ’ ఈ పేరు వినగానే ప్రత్యర్థుల్లో ఒకింత వణుకు, అభిమానుల్లో ఉత్సాహం వచ్చేస్తాయి. పరుగుల యంత్రంగా పేరొందిన విరాట్ కోహ్లీ ఈ మధ్యకాలంలో కాస్త నెమ్మదించాడు. కెప్టెన్‌గా రాణిస్తున్నా.. బ్యాట్స్‌మన్‌గా తనను తాను నిరూపించుకోలేకపోతున్నాడు. అందుకు కెప్టెన్సీ బాధ్యతలు కూడా కారణంగా భావిస్తున్నారు. కెప్టెన్‌గా కోహ్లీ తప్పుకోకున్నట్లు తెలుస్తోంది. కనీసం టీ20 బాధ్యతలైనా రోహిత్ శర్మకు అప్పగిస్తాడని సమాచారం. ఈ అంశంపై కోహ్లీనే స్వయంగా ప్రకటించనున్నట్లు బీసీసీఐ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. కెప్టెన్సీ పరంగా కోహ్లీ(32)కి […]
స్పోర్ట్స్ డెస్క్- ప్రపంచంలో క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా.. టీవీలకు అతుక్కుపోయి ఆటను తిలకిస్తాం. అదే మన దగ్గరే క్రికెట్ మ్యాచ్ జరిగితే క్రికెట్ అభిమానులకు పండగే. ఎంత కష్టమైనా టికెట్స్ సంపాదించి నేరుగా మ్యాచ్ చూసేస్తాం కదా. ఇదంతా ఎందుకంటే ఈ యేడాది అక్టోబర్- నవంబర్ లో టీ-20 ప్రపంచ కప్ జరగబోతోంది కదా.. ఈ నేపధ్యంలో బీసీసీఐ హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్ మొట్టమొదటి సారి హైదరాబాద్ […]