బన్నీ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా తీసి బాలీవుడ్ లో సెటిలైపోయిన మాస్ డైరెక్టర్ తో కలిసి పనిచేయబోతున్నాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
‘క్యాసెట్ కింగ్’గా పేరు సంపాదించిన గుల్షణ్ కుమార్ – ‘టీ సిరీ’స్ మ్యూజిక్ లేబుల్, నిర్మాణ సంస్థలను స్థాపించారు. 1997లో ఈయనను అంధేరీలో కాల్చి చంపేశారు. అనంతరం తండ్రి స్థాపించిన సంస్థలకు కుమారుడు భూషణ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. టీ సిరీస్ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్‌పై రేప్ కేసు పెట్టారు. కేసు నమోదు చేశారు. ఉద్యోగం ఇస్తానని మాయమాటలు చెప్పి, ఓ […]