స్పోర్ట్స్ డెస్క్- పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరోసారి తన సహజ బుద్దిని బయటపెట్టింది. ఈసారి టీ-20 ప్రపంచకప్ 2021 లో టీమ్ ఇండియాపై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది పాక్. ఈమేరకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యక్తపరిచాడు. తమ జట్టు టీమిండియాపై పైచేయి సాధిస్తుందని బాబర ధీమా వ్యక్తం చేశాడు. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు టీ20 ప్రపంచకప్-2021 జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ […]
స్పోర్ట్స్ డెస్క్- ప్రపంచంలో క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా.. టీవీలకు అతుక్కుపోయి ఆటను తిలకిస్తాం. అదే మన దగ్గరే క్రికెట్ మ్యాచ్ జరిగితే క్రికెట్ అభిమానులకు పండగే. ఎంత కష్టమైనా టికెట్స్ సంపాదించి నేరుగా మ్యాచ్ చూసేస్తాం కదా. ఇదంతా ఎందుకంటే ఈ యేడాది అక్టోబర్- నవంబర్ లో టీ-20 ప్రపంచ కప్ జరగబోతోంది కదా.. ఈ నేపధ్యంలో బీసీసీఐ హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్ మొట్టమొదటి సారి హైదరాబాద్ […]