రాజు కొడుకు రాజే అవుతాడు.. హీరో కొడుకు హీరోనే అవుతాడు అంటారు. కానీ కొందరు సెలబ్రిటీల పిల్లలు మాత్రం భిన్న రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ కోవకు చెందిన వాడే మాధవన్ కొడుకు వేదాంత్. తాజాగా ఓ రికార్డ్ క్రియేట్ చేశాడు వేదాంత్. ఆ వివరాలు..