ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటునాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అవ్వడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీపై అలాగే ఆ సినిమా దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి తెలుగు పాటగా నాటునాటు చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినిమాను రాజమౌళి మరో మెట్టు ఎక్కించారంటూ.. దేశమంతా గర్వించింది. అయితే.. రాజమౌళి ఇప్పుడు సాధించిన ఘనతను 38 ఏళ్ల కిందటే అంటే.. 1986లోనే కళాతపస్వి కె.విశ్వనాథ్ సాధించారనే విషయం చాలా […]
టాలీవుడ్ లోకి కొత్త హీరోలు ఎప్పటికప్పుడు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అలా వచ్చినవాడే బెల్లంకొండ గణేశ్. చాలామందిలా మాస్ ఇమేజ్ కాకుండా క్లాస్ గా ఉంటూ కూల్ గా నవ్వించే కుటుంబ కథా చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ మూవీ చాలామంది ఆడియెన్స్ ని అలరించింది. కొంతమంది మిస్సయ్యారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోసమే ఎంటర్ టైన్ చేసేందుకు ఫుల్ ప్రిపేర్ అయిపోయారు. ఇక ఓటీటీ రిలీజ్ డేట్ ని కూడా తాజాగా ప్రకటించారు. దీంతో ఫ్యామిలీ […]
డీజే టిల్లు, భీమ్లా నాయక్ వంటి సూపర్ సక్సెస్ చిత్రాలను అందించిన సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం నుంచి ‘స్వాతిముత్యం’ అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ వర్ష బొల్లమ్మ నటిస్తోంది. లక్ష్మణ్ కె. కృష్ణ స్వాతిముత్యంతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. దసరా కానుగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల […]
Kamal Haasan And Allu Arjun: భారత దేశం గర్వించ దగ్గ మేటి నటుల్లో లోకనాయకుడు కమల్ హాసన్ ఒకరు. నటన పరంగా ఆయన సాధించిన ఘనత మరువలేనిది. కమల్ హాసన్ నటన అంటే నచ్చని ఆర్టిస్టు ఉండరు. చాలా మంది ఆర్టిస్టులు ఆయనతో కలిసి ఒక్క సీన్లో అయినా నటించాలని పరితపిస్తుంటారు. లోకనాయకుడితో కలిసి నటించే అదృష్టం కొంతమందికి మాత్రమే దక్కింది. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఇక అల్లు అర్జున్ […]