యాంకర్, జర్నలిస్ట్ స్వప్న గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. న్యూస్ రీడర్‌గా పలు చానెల్స్‌లో వర్క్ చేసింది. అంతేకాక ఎఫ్‌ఎం రేడియోలో కూడా పని చేసింది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తుంది. మల్టీ టాలెంటెడ్ పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకుంది స్వప్న. వీటన్నింటిన్ని కన్నాకూడా.. రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూలతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ తీసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, కీ, నానీస్ గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాల్లో […]