ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత తడబడ్డ తర్వాత.. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో అద్భుత విజయం సాధించి మళ్లీ రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసింది. అయినా కూడా ఈ సీజన్‌లో SRH మెరుగైన స్థానంలోనే ఉంది. కాగా.. ఆ జట్టు బౌలర్ సౌరభ్ దూబే గాయం కారణంగా ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దూబేను సన్‌రైజర్స్ రూ.20 లక్షలకు ఐపీఎల్ మెగా వేలంలో కొనుగోలు చేసింది. కానీ.. అతనికి తుది జట్టులో స్థానం […]