ప్రస్తుతం ఏ వీడియో నెట్టింట్ల ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టం. కొన్ని సార్లు ఫన్నీ వీడియోలు, కొన్నిసార్లు ఎమోషనల్ వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి సర్‌ప్రైజ్ వీడియోలు నెట్టింట్ల చక్కర్లు కొడుతుంటాయి. అలాంటి వీడియోనే ఇది. ఇటీవల బ్రిటన్ కు వెళ్లిన సోదరి తన సోదరుడు పెళ్లికి హాజరై.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది. డిసెంబర్ లో దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా మిలియన్ వ్యూస్ వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. శ్రద్ధా […]
తన మార్కు నిర్ణయాలు, పరిపాలన విధానాలతో తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజల మనసులు గెలుచుకున్నారు. కేవలం తమిళనాడు ప్రజలే కాదు.. దేశవ్యాప్తంగా స్టాలిన్ విధానాలను ఎంతో మంది మెచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ సైతం ఆయన ప్రభుత్వ విధానాలను కొనియాడారు. ప్రతిపక్షాలతోనే పొగిడించుకున్న చరిత్ర సీఎం స్టాలిన్‌ది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా? అని సీఎం స్టాలిన్ స్వయంగా తనిఖీ చేస్తుంటారు. గతంలోనూ రేషన్ దుకాణాలకు వెళ్లి లబ్ధిదారులకు సరుకులు అందుతున్నాయా లేదా అని […]