Venkaiah Naidu : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడులో మంచి హాస్య చతురుత ఉందన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు తన మాటలతో అందర్నీ నవ్విస్తూ ఉంటారు. తాజాగా, రాజ్యసభలో ఆయన అడిగిన ప్రశ్న అక్కడి వారందర్నీ తెగ నవ్వించేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే… నిన్న రాజ్యసభ సమావేశాల సందర్భంగా సభ్యులు ఒక్కొక్కరిగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రముఖ మళయాల హీరో సురేష్ గోపీ వంతు వచ్చింది. ఆయన పైకి లేచి మాట్లాడబోయారు. సురేష్ గోపీ ముఖం వంక […]