ఫిల్మ్ డెస్క్- సురేఖావాణి.. వెండితెర, బల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. నాలుగు పదుల వయసు దాటినా చక్కటి అందంతో పాటు, ఆకట్టుకునే నటనతో అలరిస్తోంది సురేఖ. సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే.. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది సురేఖా వాణి. ఇక కుర్రకారులో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పక తప్పదు. సురేఖా వాణి ఇటీవల సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలు పెడుతూ ఎప్పుడూ యాక్టివ్ గా […]