న్ని బంధాలను, బాధ్యతలను లీడ్ చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ.., వాటన్నింటిని ప్రేమిస్తే.. అంతకు మించిన ఆనందం ఉండదు. ఈ విషయం అర్ధం కాక చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఈ మధ్యకాలంలో చాలా మంది క్షణికావేశంలో నిండు జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని, చదువుల్లో రాణించలేకపోతున్నానంటూ బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ఆలోచించిన ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని నిండు ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు ఈ అమ్మాయి ఎందుకు బలవన్మరణానికి పాల్పడిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వరంగల్ జిల్లా సురారం గ్రామంలో రమేష్, మమత దంపతుల నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల […]