2023 వరల్డ్ కప్ నెగ్గడమే ధ్యేయంగా కొత్త సంవత్సరం బరిలోకి దిగిన టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే గతేడాది బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లల్లో ఘన విజయం సాధించిన టీమిండియా అదే జోరును శ్రీలంకపై మీద కూడా చూపించింది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో కూడా అద్భుతంగా రాణించిన భారత్ సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. ఇక ప్రస్తుతం జరగుతున్న టీ20 సిరీలో 1-1తో సమంగా నిలిచాయి భారత్-న్యూజిలాండ్ […]