సామాన్యంగా విహారయాత్రలంటే ఇష్టపడని వారుండరు. అలా యాత్రలపై మక్కువతో దగ్గరలోని చుట్టూ పక్కల ప్రదేశాలను కాదని పొరుగు రాష్ట్రాలకు, దేశాలకు పరిగెడుతుంటారు జనాలు. మనకు అందుబాటు దూరంలో హైదరాబాద్ చుట్టూ ఎన్నో అద్భుతమైన కట్టడాలు – అందమైన యాత్రాస్థలాలు ఉన్నాయి. అదీగాక టూర్స్ కోసం మాత్రమే కాదండోయ్.. ట్రెక్కింగ్ ఇష్టపడే వారు ఇండియాలో ఎక్కువగా ఉత్తర రాష్ట్రాలపై పయనమవుతుంటారు. కానీ సరిగ్గా గమనిస్తే హైదరాబాద్ చుట్టూనే ఎన్నో ట్రెక్కింగ్ ప్లేసెస్ ఉన్నాయని అర్ధమవుతుంది. మరి ఆ ప్లేసెస్ […]