కరోనాతో కకావికలం అవుతున్న ఆంధ్రప్రదేశ్ కి మరో ముప్పు సవాలు విసరబోతుంది. ఇప్పటికే భయం గుప్పిట్లో బతుకుతున్న ప్రజలను ఇంకాస్త వణికిస్తూ.., ఏపీ పైకి భారీ తుఫాన్ దూసుకొస్తోంది. రాష్ట్రంలోని తీర ప్రాంతాలను అతలాకుతలం చేయడానికి ఆ తుఫాన్ వాయువేగంతో సిద్ధమవుతోంది. ఇప్పటికే తౌక్టే తుఫాను ధాటికి భారతావని వణికిపోతుంటే.. ఇప్పుడు ఈ కొత్త తుఫాను ఏమిటని వాతావరణ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈనెల 22 తేదీన తూర్పు తీర ప్రాంతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశమందని […]