సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ట్రోలింగ్స్ ఈమధ్య ఎక్కువవుతున్నాయి. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితంపై కూడా విమర్శలు రావడం పెరుగుతోంది. ఈ విషయంపై బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి సీరియస్ అయ్యారు.
ఐపీఎల్-2022లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జోరుకు బ్రేక్ పడింది. ఆదివారం రాజస్తాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్ లో లక్నో ఓటమి చవిచూసింది. ఈ సీజన్ లో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. లక్నో టీమ్ ను ఉత్సాహపరిచేందుకు వాంఖడే స్టేడియానికి వచ్చిన కేఎల్ రాహుల్ ప్రేయసి అతియా శెట్టి.. అతను ఔటైన తీరు చూసి నిరుత్సాహనికి గురైనట్లు కనిపించింది. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు […]