ఆదివారం వస్తే సెలవు హాయిగా రెస్టు తీసుకోవచ్చు. కాస్త రిలాక్స్ కావచ్చునని పెద్దలు ఆలోచిస్తుంటారు. అలాంటిదీ పాఠశాలలకు వెళ్లే పిల్లలకు కూడా కొన్ని ఆలోచనలు చేసుకుంటారు. ఆ రోజంతా టీవీ చూడాలని, వీడియో గేమ్స్ ఆడుకోవాలని భావిస్తుంటారు. అయితే ఆ రోజుల్లో బడులు ఉంటే వాళ్ల పరిస్థితి ఏంటీ..?
అమరావతి- ఆంద్రప్రదేశ్ లో ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య వివాదం నడిస్తోంది. పీఆర్సీ పెంపుపై జగన్ సర్కారుపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు, వచ్చే నెలలో సమ్మెకు సిద్దమవుతున్నారు. ఈనెల పాత విధానం ద్వారానే జితాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతుండగా, కొత్త పీఆర్సీ లో భాగంగానే జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇదిగో ఇటువంటి సమయంలో ప్రభుత్వ ట్రెజరీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ట్రెజరీ ఉద్యోగులకు ఇప్పటికే ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. తాజాగా, […]
‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమార మహర్షికి చెబుతాడు పరమేశ్వరుడు. మహర్షి కోరిక మేరకు శ్రావణమాస మహాత్మ్యాన్ని 24 అధ్యాయాలలో వివరించాడు పరమ శివుడు. ‘యశ్చ శ్రవణ మాత్రేణ సిద్ధిదః శ్రావణోప్యతః’ మిగతా నెలల్లో అనుష్ఠానం చేస్తే ఫలితం కలుగుతుంది. శ్రావణంలో శివుడి ప్రాశస్త్యాన్ని శ్రవణంతోనే సకల కార్యాలు నెరవేరుతాయని చెబుతుంది స్కాంద పురాణం. శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. […]
అమావాస్య రోజు రవి, చంద్రులు ఒకే డిగ్రీలో ఉండడం వలన అమావాస్య ఏర్పడుతుంది, ఆరోజు రాత్రి చంద్రుడు కనిపించడు. చంద్రమానం ప్రకారం కృష్ణ పక్షము రోజులలో పదిహేనవ తిథి అయిన అమావాస్య రోజున సూర్య గ్రహణాలు సంభవిస్తాయి. ‘అమ’ అనే అవ్యయానికి ‘కలిసి ఉండటం’ అని అర్థం. అదే అమావాస్య. ‘ఎవరి కలయిక’ అంటే సూర్యుడు- చంద్రుడు ఎదురెదురుగా కాసేపు రావడం. దక్షణాయణంలోని ఈ ‘తొలి అమావాస్య’ వారికి ఆహ్వానం పలుకుతుంది. ఆరోజు వారికి తర్పణాలు సమర్పిస్తారు. […]