నారా రోహిత్ కొత్త సినిమా సుందరకాండ వినాయక చవితి పురస్కరించుకుని రేపు ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ఫస్ట్ రివ్యూ ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ మొత్తం సినిమాను నడిపిస్తుందనే టాక్ విన్పిస్తోంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. నారా రోహిత్ హీరోగా కొత్త దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కించిన సుందరకాండ సినిమాపై టాలీవుడ్లో బజ్ క్రియేట్ అవుతోంది. రేపు ఆగస్టు 27న ధియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రీమియర్ […]