నారా రోహిత్ కొత్త సినిమా సుందరకాండ వినాయక చవితి పురస్కరించుకుని రేపు ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ఫస్ట్ రివ్యూ ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ మొత్తం సినిమాను నడిపిస్తుందనే టాక్ విన్పిస్తోంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. నారా రోహిత్ హీరోగా కొత్త దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కించిన సుందరకాండ సినిమాపై టాలీవుడ్‌లో బజ్ క్రియేట్ అవుతోంది. రేపు ఆగస్టు 27న ధియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రీమియర్ […]
ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎన్ని సంవత్సరాలు గుర్తుండిపోయామన్నది ఇంపార్టెంట్. కొంతమంది చేసింది తక్కువ సినిమాలే అయినా ఆడియన్స్‌లో బాగా రిజిస్టర్ అవుతారు. అలా రిజిస్టర్ అయిన వారిలో అపర్ణ ఒకరు. ఈమె పేరు తెలియకపోవచ్చు కానీ ఈమె చేసిన సినిమా పేరు చెబితే ఓహ్ ఈమెనా ఎందుకు తెలియదు అంటారు. ఆమె ఎవరో కాదు, సుందరకాండ సినిమాలో వెంకటేష్ సరసన సెకండ్ హీరోయిన్‌గా నటించిన అపర్ణ. ఈ మూవీలో లెక్చరర్‌ని ప్రేమించే అల్లరి అమ్మాయిగా అపర్ణ […]