దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ అకాల మరణంపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తనతో కలిసి ఆడిన క్రికెటర్లు సైతం వార్న్ మృతిని తట్టులేక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక వార్న్ కుటుంబసభ్యుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ పిల్లలు ఎంత బాధను అనుభవించి ఉంటారు. నాన్నను కోల్పోయిన ఆ హృదయాలు కళ్లలో నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చి ఉంటారు. తాజాగా వార్న్ కూతరు సమ్మర్ వార్న్ తన సోషల్ మీడియాలో ఖాతాలో పెట్టిన […]